Posts

Showing posts from June, 2018
Image
నీతో మాట్లాడుతూ మరచిన కాలాన్ని నిన్ను చూస్తూ వెలివేసిన అందాలని వదిలేసానని అలిగి కూర్చున్నాయి ప్రియా.... హ..........! పిచ్చివి...... వాటికి తెలియదుకదా… నిన్ను వదిలిన క్షణం అంటూ ఒకటి ఉంటే శ్వాస అనేది లేదని, ఆ క్షణమే మరణమని....... Murali...
Image
ప్రేమని, ప్రేమగా ప్రేమించుకున్నా, ప్రేమగా ప్రేమిస్తుందని.  ప్రేమగా ప్రేమించిన ప్రేమ, ప్రేమని మాత్రమే ప్రేమించగలదని. Murali
Image
అలకలు ఏల...... చెలియా......! అల్లారుముద్దుగా.. చూసుకొనే నేను, నీ చెంత ఉండంగా........ ఎం చేయమంటావొ చెప్పు........... సూర్యుడిని తెఛ్చి.... నీ శిగలో అలంకరించనా లెక ఆ చంద్రుడిని తీసుకొని వచ్చి నీ నుదుటన తిలకంగా దిద్దనా....... మురళి.
Image
ఎన్నో ప్రేమ లేఖలు రాసుకున్నా చెలియా..... నా మనసున ఉన్న ప్రేమని... నీకు పరిచయం చేద్దం అని........... కాని ఒక్కటి కూడా నీ దరి చేరనివ్వలేదు....... ఎందుకో తేలుసా..... నిన్ను చూస్తూ, నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ...... బ్రతికేయగలనెమో గాని..! నువ్వు నా ప్రేమని కాదు అంటే మాత్రం ప్రాణం నిలువదు..... Love you for ever......... Your Murali.  — with  Murali Koda .
Image
అవసరానికోసం ప్రేమించిన అమ్మాయి చెతిలొ మొసపోయిన ఒక అభాగ్యుడి చివరి శ్వాస. మూడు సంవత్సరాల క్రితం రొడ్డుపై నడుచుకుంటు వెలుతున్న ఒక అబ్బాయికి ఒక పెద్ద గాలి ద్వార ఒక లేక తన కాల్లను తాకింది. అది చదివిన తరువాత ప్రేమించిన అమ్మాయి చెతిలొ మొసపోయిన ఆ అభాగ్యుడి చివరి ఆవేదన తన ప్రియురాలికి తేలియుజేయు అని ప్రాదేయ పడినట్లుగ అనుకున్నాడు. నా తుది శ్వాస ఓయ్...! Lovely నాకు వ్రాసె ఒపిక లెకపొయినా, నా గుండెలొ నీకై పెంచుకున్న ప్రేమని కలం లొ సీరాగా పోసి ఈ విధంగా వ్రాస్తున్నా. నేను కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చాను, కాని, ప్రేమించె విషయంలొ మాత్రం కాలానికి అనుగునంగా మారలేక పోయాను. ఎందుకంటె కల్మషం లేని నా తల్లిదండ్రుల ప్రేమను చూస్తు, నా కుటుంబ సబ్యుల ఆప్యాయతల మద్య తిరుగుతు, నా తోడ బుట్టిన వాల్ల స్వచ్చమైన అనురాగాలను రుచి చూస్తు, స్వార్దం లేని స్నేహితులతో పెరిగి ఇంతవాడిని అయ్యాను . నాకు వాల్లల ప్రేమించడం మాత్రమె తెలుసు, కాలానికి అనుగుణంగా ప్రేమించడం తెలియదు . నేను నిన్ను మనసార ప్రేమించాను, ని స్వచ్చమైన ప్రేమను పొందలేని అబాగ్యుడిగా మిగిలిపోయాను . నీ ప్రేమ దక్కని ఈ సమాజంలొ నేను జీవించలేను. నాకు మరో జన్మంటు
Image
వేచి చూస్తున్నా చెలియా నీ ప్రేమని పొందేందుకు, ఎంత ప్రేమ… నీ మీద అంటే,………… నీ మీద పెంచుకున్న ప్రేమని కవితలుగా మలచి పదిలంగా దాచుకున్నా, ఏందుకా అని అంటావేమో,…………! మనసున ఉన్న భావాన్ని మాటలలో చెప్పటం సాద్యం కాదు కనుక. ఒక్కసారిగా నిన్ను చూసిన క్షణాన మనస్సున ఉన్న ప్రేమ, ఉప్పొంగి మాటలు మూగబోతుందేమో అని భయం. love you for ever........ Your Murali
Image
ఏంతటి బాధనైనా భరించటం..... నేర్చుకున్నాను చెలియా నీ ప్రేమలో........ అదేమీటో తెలియదు.....! నీకు ఏ చిన్న బాధ వచ్చిన.... నా పాణం నిలువనంటుంది. Love You Forever. మురళి.  — with  Murali Koda .
Image
మనసు పడ్డను చెలియా........ ఆశపడి నీ చేంత చేరంగా...., కాదు...., అనే మాట అంటే.., కారణమే వెతుకునా, కడవరకు చేరటానికి.......... love you forever ........ Murali
Image
నిద్దురలోను నిన్నే కలవరిస్తుంది చెలియా......., నామనసు,  నీతో ఉన్న ఆ కలల ప్రపంచం ఎంత బాగుందో తెలుసా, వాస్తవ ప్రపంచాన్ని సహితం వెలివేసి, నీతో ఉన్న ఆ కలల ప్రపంచంలో ఉండిపోవాలి అని అనిపించేంతలా. love you forever...................  your murali.
Image
తొందర పెడుతుంది చెలియా.... నా మనస్సు........... నా మదిలోని ప్రేమని నీకు తెలియజేయమని. తీరా నీ దరికి వచ్చి నిన్ను చూసేసరికి...... "కనుల నిండా నీ రూపం….., కలవర పెడుతుంది, మనస్సునిండా నీపై ప్రేమ ......, మదనపడేలా చేస్తుంది, నీ వెచ్చని ఊపిరి....... నన్ను తాకి... మైమరచిపోయేలా చేస్తుంది." ఇలా అయితే…, ఎలా చెప్పేది చెలియా.... నీవే నా ప్రాణం అని. Love You Forever........... Murali.  — with  Murali Koda
Image
"ఎటో… వెళ్ళీపోయింది చెలియా నా మనసు, నిన్ను ప్రేమించిన క్షణాన. అదేమిటో తెలియటంలేదు, నీవు దూరంగా ఉన్న క్షణం మాత్రం, చుట్టూ ఎంతమంది ఉన్నా....... నీ జ్ఞాపకాలతో.. ఆ క్షణాన్ని పంచుకోవాలి అని అనుకొనేంతలా అయిపోయావు. మొత్తం మీద....... "నా ప్రేమవై…, నీవే నా ప్రాణమై....... తనువెల్లా ఆక్రమించుకున్నావు." Love you for ever……. Murali Koda
Image
ఎన్ని వేల చుక్కల్లో... ఎక్కడ వెతికేది చెలియా..... "నా" అయిన నిన్ను.  సాయం సంద్యావేలల్లో...... ఆ నింగివైపు, నీ...కోసం ఆశగా చూస్తూ ఉంటా....  ఒక్క సారి అయినా కనిపించకుండా ఉంటావా అని...... నీతో ఒకటి చెప్పాలి.  ఆ దేవుడిని అడిగేసా. “నీ తుదిశ్వాసనే.... నా చివరి శ్వాస కావలని”.  పిచ్చి అనుకుంటున్నావా.... అదేం కాదు…. “భయం”....,  “నీవే…. నా ప్రపంచం అనుకున్నప్పుడు.... నీవు లేని ఈ ప్రపంచంలో... ఎందరు ఉన్నా "నే" ఒంటరినేగా”. Your.....మురళి.
Image
ఆశ పడ్డాను చెలియా, నీవె, "నా" అని. ఎన్ని ఊహలో తెలుసా ఈ చిట్టి మనసులొ.. • నా మనసులో ఉన్న ప్రేమని..... ప్రతీ క్షణం నీకు కొత్తగా పరిచయం చేయాలని. • నా అనుకొనే నీకు ..... ఈ ప్రపంచాన్నే దోసిట్లో ఉంచాలని. • నీవే నా ప్రపంచం అనుకొనే నాకు..... నీవు తప్ప వేరే లోకమే లేదు అని. ఇంకా ఎన్నో... మరెన్నో .... తెలియజేయాలి అని అనుకున్న...., కాని.. కాలమే.... నిన్ను, నా నుండి దూరం చేసింది. 😞 ...
Image
మనసులో ఉన్న ప్రేమని తెలియచేయలేనంత పిరికివాడివి, అని నన్ను నేను నిందించుకున్నా,  😞 ఇది మాత్రం వాస్తవం 😐 , చెపితే ఎక్కడ కాదు అని అంటావా అనే బాధ 😞 ,  "నీకు నచ్చని నేను, నాకు కూడా ఎక్కడ నచ్చకుండా పోతానా అనే భయం,” మనసుని ముగబోయేలా చేసింది. Love you forever నీ… మురళి.
Image
ఇన్నినాల్ల నా ఈ అన్వేషణ.... నీకోసమే అని ఎలా చెప్పను చెలియా.  నా అయిన నీ రూపాన్ని... నా ఈ చిన్ని మనసులో స్మరిస్తూ....  ప్రేమ ఋషి లా నిన్ను చేరే క్షణం కోసం.. తపిస్తున్నాను... ఎంతవరకు... ఈ నిరీక్షణ. your Murali.
Image
“బాపు బొమ్మవా........... రవివర్మ చిత్రానివా..... పికాసో గీసిన అద్బుతానివా........” ఎలా ఉంటావో... ఎప్పుడు నిన్ను చూస్తానో....,  నిన్ను ఎప్పుడు చేరుకుంటానో... అనే ఆత్రుత. ఎన్నో మాటలు చెప్పాలి ....... ఎంతగా వేచిచూస్తున్నానో నీకు తెలియచెయాలి, అనే ఆరాటం. నన్ను.... నీ ప్రేమ కవిగా మార్చేసింది తెలుసా చెలియా.......! నీ మురళి.
Image
గుండెల్లో నీ రూపం, కలవరపెడుతుంది చెలియా. ఇది ఎదో వింతలా అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఎందరు ఉన్నా......... “నా ద్యాశంతా నీ చెంతకు చేరాలని. నీతోనే ఊసులు చెప్పాలని”. నీ...... మురళి. 😍  — with  Murali Koda .
Image
నా మనస్సుకి తెలుస్తుంది చెలియా, నీ ప్రేమ లోతుల్లోకి నెమ్మదిగా జారుకుంటున్నాని, కాని ఎందుకో దైర్యం చేయలేకుంది,  బహుశా ఎక్కడ నీ ప్రేమ, వ్యసనమైపోతుందా అని భయమేమొ. “నీ ప్రేమ ఒక వ్యసనమై, బానిసలా మారితె పరిస్తితి ఎమిటా అని.” నన్ను ఇలా వదిలే ప్రియా, ప్రస్తుతం ఆనందంగానే ఉన్నాగా… నీ మురళి.
Image
ఓ.. చెలియా..! నీ నఘుమోము చూడంగ, ధన్యమాయెను గదా నా జన్మ. ఎంతటి అందం....! , ఏ లొకం నుండి దిగివచ్చావో మరి.  😘 ఆ చంద్రుడు, నీ అందాన్ని చూసి ఉండడేమో గద. అలా చూసిఉంటే... తనలో ఉండే వెలుగు చిన్నబోయేదెమో మరి.  ❤  ప్రేమతో నీ.. మురళి.
Image
వేచి చూస్తున్నా చెలియా, నీ రూపం గాంచేందుకు,............. “ ప్రేమిస్తున్నా........ రూపం తెలియని నిన్ను, ఆరాదిస్తున్నా........నా ప్రేమవి అయిన నిన్ను,” ఎంతగా ప్రేమిస్తున్నావు అని అంటావేమో నా మనసులో ఉన్న ప్రేమని........... కవితలుగా మలచి బద్రపరచుకుంటున్న..... ఎందుకా అని అంటావా.......! నిన్ను తొలిసారిగా చూసిన క్షణాన....... మనస్సులో ఉన్న ప్రేమ ఉప్పొంగి......... మాటలు...... మూగబోతె?...... నీపై పేంచుకున్న ప్రేమ నీకు తెలిపేది.. ఎలా...? Love you for ever.