అలకలు ఏల...... చెలియా......!
అల్లారుముద్దుగా.. చూసుకొనే నేను, నీ చెంత ఉండంగా........
ఎం చేయమంటావొ చెప్పు...........
సూర్యుడిని తెఛ్చి.... నీ శిగలో అలంకరించనా లెక
ఆ చంద్రుడిని తీసుకొని వచ్చి నీ నుదుటన తిలకంగా దిద్దనా....... మురళి.


Image may contain: 1 person, outdoor

Comments

Popular posts from this blog