Posts

Image
నీతో మాట్లాడుతూ మరచిన కాలాన్ని నిన్ను చూస్తూ వెలివేసిన అందాలని వదిలేసానని అలిగి కూర్చున్నాయి ప్రియా.... హ..........! పిచ్చివి...... వాటికి తెలియదుకదా… నిన్ను వదిలిన క్షణం అంటూ ఒకటి ఉంటే శ్వాస అనేది లేదని, ఆ క్షణమే మరణమని....... Murali...
Image
ప్రేమని, ప్రేమగా ప్రేమించుకున్నా, ప్రేమగా ప్రేమిస్తుందని.  ప్రేమగా ప్రేమించిన ప్రేమ, ప్రేమని మాత్రమే ప్రేమించగలదని. Murali
Image
అలకలు ఏల...... చెలియా......! అల్లారుముద్దుగా.. చూసుకొనే నేను, నీ చెంత ఉండంగా........ ఎం చేయమంటావొ చెప్పు........... సూర్యుడిని తెఛ్చి.... నీ శిగలో అలంకరించనా లెక ఆ చంద్రుడిని తీసుకొని వచ్చి నీ నుదుటన తిలకంగా దిద్దనా....... మురళి.
Image
ఎన్నో ప్రేమ లేఖలు రాసుకున్నా చెలియా..... నా మనసున ఉన్న ప్రేమని... నీకు పరిచయం చేద్దం అని........... కాని ఒక్కటి కూడా నీ దరి చేరనివ్వలేదు....... ఎందుకో తేలుసా..... నిన్ను చూస్తూ, నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ...... బ్రతికేయగలనెమో గాని..! నువ్వు నా ప్రేమని కాదు అంటే మాత్రం ప్రాణం నిలువదు..... Love you for ever......... Your Murali.  — with  Murali Koda .
Image
అవసరానికోసం ప్రేమించిన అమ్మాయి చెతిలొ మొసపోయిన ఒక అభాగ్యుడి చివరి శ్వాస. మూడు సంవత్సరాల క్రితం రొడ్డుపై నడుచుకుంటు వెలుతున్న ఒక అబ్బాయికి ఒక పెద్ద గాలి ద్వార ఒక లేక తన కాల్లను తాకింది. అది చదివిన తరువాత ప్రేమించిన అమ్మాయి చెతిలొ మొసపోయిన ఆ అభాగ్యుడి చివరి ఆవేదన తన ప్రియురాలికి తేలియుజేయు అని ప్రాదేయ పడినట్లుగ అనుకున్నాడు. నా తుది శ్వాస ఓయ్...! Lovely నాకు వ్రాసె ఒపిక లెకపొయినా, నా గుండెలొ నీకై పెంచుకున్న ప్రేమని కలం లొ సీరాగా పోసి ఈ విధంగా వ్రాస్తున్నా. నేను కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చాను, కాని, ప్రేమించె విషయంలొ మాత్రం కాలానికి అనుగునంగా మారలేక పోయాను. ఎందుకంటె కల్మషం లేని నా తల్లిదండ్రుల ప్రేమను చూస్తు, నా కుటుంబ సబ్యుల ఆప్యాయతల మద్య తిరుగుతు, నా తోడ బుట్టిన వాల్ల స్వచ్చమైన అనురాగాలను రుచి చూస్తు, స్వార్దం లేని స్నేహితులతో పెరిగి ఇంతవాడిని అయ్యాను . నాకు వాల్లల ప్రేమించడం మాత్రమె తెలుసు, కాలానికి అనుగుణంగా ప్రేమించడం తెలియదు . నేను నిన్ను మనసార ప్రేమించాను, ని స్వచ్చమైన ప్రేమను పొందలేని అబాగ్యుడిగా మిగిలిపోయాను . నీ ప్రేమ దక్కని ఈ సమాజంలొ నేను జీవించలేను. నాకు మరో జన్మంటు
Image
వేచి చూస్తున్నా చెలియా నీ ప్రేమని పొందేందుకు, ఎంత ప్రేమ… నీ మీద అంటే,………… నీ మీద పెంచుకున్న ప్రేమని కవితలుగా మలచి పదిలంగా దాచుకున్నా, ఏందుకా అని అంటావేమో,…………! మనసున ఉన్న భావాన్ని మాటలలో చెప్పటం సాద్యం కాదు కనుక. ఒక్కసారిగా నిన్ను చూసిన క్షణాన మనస్సున ఉన్న ప్రేమ, ఉప్పొంగి మాటలు మూగబోతుందేమో అని భయం. love you for ever........ Your Murali
Image
ఏంతటి బాధనైనా భరించటం..... నేర్చుకున్నాను చెలియా నీ ప్రేమలో........ అదేమీటో తెలియదు.....! నీకు ఏ చిన్న బాధ వచ్చిన.... నా పాణం నిలువనంటుంది. Love You Forever. మురళి.  — with  Murali Koda .