నీతో మాట్లాడుతూ మరచిన కాలాన్ని
నిన్ను చూస్తూ వెలివేసిన అందాలని
వదిలేసానని అలిగి కూర్చున్నాయి ప్రియా....

హ..........! పిచ్చివి...... వాటికి తెలియదుకదా…
నిన్ను వదిలిన క్షణం అంటూ ఒకటి ఉంటే
శ్వాస అనేది లేదని, ఆ క్షణమే మరణమని....... Murali...

Image may contain: one or more people, people standing, ocean, sky, twilight, outdoor, water and nature

Comments

Popular posts from this blog