వేచి చూస్తున్నా చెలియా నీ ప్రేమని పొందేందుకు,
ఎంత ప్రేమ… నీ మీద అంటే,………… నీ మీద పెంచుకున్న ప్రేమని కవితలుగా మలచి పదిలంగా దాచుకున్నా,
ఏందుకా అని అంటావేమో,…………! మనసున ఉన్న భావాన్ని మాటలలో చెప్పటం సాద్యం కాదు కనుక.

ఒక్కసారిగా నిన్ను చూసిన క్షణాన మనస్సున ఉన్న ప్రేమ, ఉప్పొంగి మాటలు మూగబోతుందేమో అని భయం. love you for ever........ Your Murali



Image may contain: 1 person, sitting and indoor

Comments

Popular posts from this blog