అవసరానికోసం ప్రేమించిన అమ్మాయి చెతిలొ మొసపోయిన ఒక అభాగ్యుడి చివరి శ్వాస.

మూడు సంవత్సరాల క్రితం రొడ్డుపై నడుచుకుంటు వెలుతున్న ఒక అబ్బాయికి ఒక పెద్ద గాలి ద్వార ఒక లేక తన కాల్లను తాకింది. అది చదివిన తరువాత ప్రేమించిన అమ్మాయి చెతిలొ మొసపోయిన ఆ అభాగ్యుడి చివరి ఆవేదన తన ప్రియురాలికి తేలియుజేయు అని ప్రాదేయ పడినట్లుగ అనుకున్నాడు.


నా తుది శ్వాస
ఓయ్...! Lovely

నాకు వ్రాసె ఒపిక లెకపొయినా, నా గుండెలొ నీకై పెంచుకున్న ప్రేమని కలం లొ సీరాగా పోసి ఈ విధంగా వ్రాస్తున్నా.

నేను కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చాను, కాని, ప్రేమించె విషయంలొ మాత్రం కాలానికి అనుగునంగా మారలేక పోయాను. ఎందుకంటె కల్మషం లేని నా తల్లిదండ్రుల ప్రేమను చూస్తు, నా కుటుంబ సబ్యుల ఆప్యాయతల మద్య తిరుగుతు, నా తోడ బుట్టిన వాల్ల స్వచ్చమైన అనురాగాలను రుచి చూస్తు, స్వార్దం లేని స్నేహితులతో పెరిగి ఇంతవాడిని అయ్యాను .

నాకు వాల్లల ప్రేమించడం మాత్రమె తెలుసు, కాలానికి అనుగుణంగా ప్రేమించడం తెలియదు .
నేను నిన్ను మనసార ప్రేమించాను, ని స్వచ్చమైన ప్రేమను పొందలేని అబాగ్యుడిగా మిగిలిపోయాను . నీ ప్రేమ దక్కని ఈ సమాజంలొ నేను జీవించలేను. నాకు మరో జన్మంటు ఒకటి ఉంటె, నీకు కొడుకుల పుట్టి, నీ కల్మషం లేని ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను.

ఇట్లు
నువ్వు ప్రేమగ పిలుచుకొనె నీ…… మదు.

Comments

Popular posts from this blog