ఎన్నో ప్రేమ లేఖలు రాసుకున్నా చెలియా.....
నా మనసున ఉన్న ప్రేమని... నీకు పరిచయం చేద్దం అని...........
కాని ఒక్కటి కూడా నీ దరి చేరనివ్వలేదు....... ఎందుకో తేలుసా.....
నిన్ను చూస్తూ, నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ...... బ్రతికేయగలనెమో గాని..!
నువ్వు నా ప్రేమని కాదు అంటే మాత్రం ప్రాణం నిలువదు..... Love you for ever......... Your Murali.
 — with Murali Koda.


Image may contain: one or more people, people sitting, mountain, ocean, sky, outdoor, water and nature

Comments

Popular posts from this blog