నిద్దురలోను నిన్నే కలవరిస్తుంది చెలియా......., నామనసు, 
నీతో ఉన్న ఆ కలల ప్రపంచం ఎంత బాగుందో తెలుసా,
వాస్తవ ప్రపంచాన్ని సహితం వెలివేసి, నీతో ఉన్న ఆ కలల ప్రపంచంలో ఉండిపోవాలి అని అనిపించేంతలా. love you forever................... your murali.

Image may contain: one or more people, people standing, sky, twilight, ocean, outdoor and nature

Comments

Popular posts from this blog