వేచి చూస్తున్నా చెలియా, నీ రూపం గాంచేందుకు,............. “ ప్రేమిస్తున్నా........ రూపం తెలియని నిన్ను, ఆరాదిస్తున్నా........నా ప్రేమవి అయిన నిన్ను,” ఎంతగా ప్రేమిస్తున్నావు అని అంటావేమో నా మనసులో ఉన్న ప్రేమని........... కవితలుగా మలచి బద్రపరచుకుంటున్న..... ఎందుకా అని అంటావా.......! నిన్ను తొలిసారిగా చూసిన క్షణాన....... మనస్సులో ఉన్న ప్రేమ ఉప్పొంగి......... మాటలు...... మూగబోతె?...... నీపై పేంచుకున్న ప్రేమ నీకు తెలిపేది.. ఎలా...? Love you for ever.

Comments

Popular posts from this blog