“బాపు బొమ్మవా...........
రవివర్మ చిత్రానివా.....
పికాసో గీసిన అద్బుతానివా........”
ఎలా ఉంటావో... ఎప్పుడు నిన్ను చూస్తానో....,
నిన్ను ఎప్పుడు చేరుకుంటానో... అనే ఆత్రుత.
ఎన్నో మాటలు చెప్పాలి ....... ఎంతగా వేచిచూస్తున్నానో నీకు తెలియచెయాలి, అనే ఆరాటం.
నన్ను.... నీ ప్రేమ కవిగా మార్చేసింది తెలుసా చెలియా.......! నీ మురళి.

Comments
Post a Comment