ఓ.. చెలియా..! నీ నఘుమోము చూడంగ, ధన్యమాయెను గదా నా జన్మ.
ఎంతటి అందం....! , ఏ లొకం నుండి దిగివచ్చావో మరి. 😘
ఆ చంద్రుడు, నీ అందాన్ని చూసి ఉండడేమో గద.
అలా చూసిఉంటే... తనలో ఉండే వెలుగు చిన్నబోయేదెమో మరి.  ప్రేమతో నీ.. మురళి.

Image may contain: 1 person

Comments

Popular posts from this blog