మనసులో ఉన్న ప్రేమని తెలియచేయలేనంత పిరికివాడివి, అని నన్ను నేను నిందించుకున్నా, 😞
ఇది మాత్రం వాస్తవం😐, చెపితే ఎక్కడ కాదు అని అంటావా అనే బాధ😞
"నీకు నచ్చని నేను, నాకు కూడా ఎక్కడ నచ్చకుండా పోతానా అనే భయం,” మనసుని ముగబోయేలా చేసింది. Love you forever నీ… మురళి.

Image may contain: one or more people, people standing, sky, mountain, outdoor and nature

Comments

Popular posts from this blog