"ఎటో… వెళ్ళీపోయింది చెలియా నా మనసు, నిన్ను ప్రేమించిన క్షణాన.
అదేమిటో తెలియటంలేదు, నీవు దూరంగా ఉన్న క్షణం మాత్రం, చుట్టూ ఎంతమంది ఉన్నా....... నీ జ్ఞాపకాలతో.. ఆ క్షణాన్ని పంచుకోవాలి అని అనుకొనేంతలా అయిపోయావు.
మొత్తం మీద....... "నా ప్రేమవై…, నీవే నా ప్రాణమై....... తనువెల్లా ఆక్రమించుకున్నావు." Love you for ever…….Murali Koda

Comments
Post a Comment