ఎన్ని వేల చుక్కల్లో... ఎక్కడ వెతికేది చెలియా..... "నా" అయిన నిన్ను. 
సాయం సంద్యావేలల్లో...... ఆ నింగివైపు, నీ...కోసం ఆశగా చూస్తూ ఉంటా.... 
ఒక్క సారి అయినా కనిపించకుండా ఉంటావా అని...... నీతో ఒకటి చెప్పాలి. 
ఆ దేవుడిని అడిగేసా. “నీ తుదిశ్వాసనే.... నా చివరి శ్వాస కావలని”. 
పిచ్చి అనుకుంటున్నావా.... అదేం కాదు…. “భయం”...., 
“నీవే…. నా ప్రపంచం అనుకున్నప్పుడు.... నీవు లేని ఈ ప్రపంచంలో... ఎందరు ఉన్నా "నే" ఒంటరినేగా”. Your.....మురళి.


Image may contain: night and sky

Comments

Popular posts from this blog