ఆశ పడ్డాను చెలియా, నీవె, "నా" అని. ఎన్ని ఊహలో తెలుసా ఈ చిట్టి మనసులొ..
• నా మనసులో ఉన్న ప్రేమని..... ప్రతీ క్షణం నీకు కొత్తగా పరిచయం చేయాలని.
• నా అనుకొనే నీకు ..... ఈ ప్రపంచాన్నే దోసిట్లో ఉంచాలని.
• నీవే నా ప్రపంచం అనుకొనే నాకు..... నీవు తప్ప వేరే లోకమే లేదు అని.
ఇంకా ఎన్నో... మరెన్నో .... తెలియజేయాలి అని అనుకున్న...., కాని.. కాలమే.... నిన్ను, నా నుండి దూరం చేసింది.😞...

Image may contain: one or more people

Comments

Popular posts from this blog