తొందర పెడుతుంది చెలియా.... నా మనస్సు...........
నా మదిలోని ప్రేమని నీకు తెలియజేయమని.
తీరా నీ దరికి వచ్చి నిన్ను చూసేసరికి......
"కనుల నిండా నీ రూపం….., కలవర పెడుతుంది,
మనస్సునిండా నీపై ప్రేమ ......, మదనపడేలా చేస్తుంది,
నీ వెచ్చని ఊపిరి....... నన్ను తాకి... మైమరచిపోయేలా చేస్తుంది."
ఇలా అయితే…, ఎలా చెప్పేది చెలియా.... నీవే నా ప్రాణం అని. Love You Forever........... Murali.
— with Murali Kodaనా మదిలోని ప్రేమని నీకు తెలియజేయమని.
తీరా నీ దరికి వచ్చి నిన్ను చూసేసరికి......
"కనుల నిండా నీ రూపం….., కలవర పెడుతుంది,
మనస్సునిండా నీపై ప్రేమ ......, మదనపడేలా చేస్తుంది,
నీ వెచ్చని ఊపిరి....... నన్ను తాకి... మైమరచిపోయేలా చేస్తుంది."
ఇలా అయితే…, ఎలా చెప్పేది చెలియా.... నీవే నా ప్రాణం అని. Love You Forever........... Murali.

Comments
Post a Comment